తెలంగాణ Sand Bazars: ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త...ఇక నుంచి జిల్లాల్లోనూ శాండ్ బజార్లు..! ఇక నుంచి బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనాల్సిన పని లేదు. తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Big Breaking : రెండు ముక్కలు కాబోతున్న హైదరాబాద్ | Hyderabad GHMC | CM Revanth Reddy | RTV By RTV 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. ఎంటరైన ఈడీ.. ఏసీబీకి కీలక లేఖ! కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది. By Nikhil 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HMDA: హైదరాబాద్‌లో మరో మూడు స్కైవాక్‌లు.. ఎక్కడంటే ? హైదరాబాద్‌లో మరో మూడు కొత్త స్కైవాక్‌లు రానున్నాయి. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్ల వద్ద వీటిని నిర్మించనున్నారు.ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించనున్నారు. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఇవి ముఖ్యం! హైదరాబాద్‌లో చిన్న స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. టైటిల్ సక్రమంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటున్నారు. తర్వాత రెవెన్యూ ఆఫీసులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా? హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : భూములు, ఇళ్ళ స్థలాల కోసం యాప్.. ఔటర్ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్‌ను తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు హైడ్రా. కమిషనర్ రంగనాథ్. చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? అనేవి ఈ యాప్‌లో ఉండనున్నాయి. By Manogna alamuru 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: కోకాపేటలో బిడ్డర్లకు ఎక్కువ భూమి..హెచ్ఎండీఏ సర్వే కోకాపేటలో నియోపోలిస్ లే అవుట్, బుద్వేల్‌లలో బిడ్డర్లు ఎక్కువ భూమిని పొందారని హెచ్ఎండీఏ అనుమానిస్తోంది. లే అవుట్లను అభివృద్ధి చేసే క్రమంలో కొలతల సమస్య వల్లే ఇలా జరిగిందని చెబుతోంది. దీని మీద స్పష్టత కోసం ఇప్పుడు మళ్ళీ తాజాగా సర్వేను చేపట్టింది. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని HMDA లేఅవుట్లో 2500 గజాల స్థలం మల్లారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn