క్రైం Shiva Balakrishna: శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం.. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అనే ఆరోపణల్లో నిందితుడైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై చర్యలు తీసుకుందుకు రాష్ట్ర సర్కార్ రంగంలోకి దిగింది. సర్వీసు నుంచి అతడ్ని తొలగించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HMDA: హెచ్ఎండిఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి హెచ్ఎండిఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందన్నారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High Court : శంషాబాద్‌లోని 181 ఎకరాలు హెచ్‌ఎండీఏవి.. హైకోర్టు తీర్పు శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్ఎండీఏవే అని హైకోర్టు స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్.. నేడు తీర్పు వెలువరించింది. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ భూముల ధరలు.. తెలంగాణ పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్ HMDAఆధ్వర్యంలో కోకాపేటలో గురువారం నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ. 100కోట్లు పలికింది. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర ...ఎకరం రూ. 100కోట్లు..!! హైదరాబాద్ కోకాపేట భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియోపొలిస్ లే అవుట్ లోని 45.33ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. భూముల వేలంలో తెలంగాణ భూములకు రికార్డుస్థాయి ధర పలికింది. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn