ఇంటర్నేషనల్ HIV బాధితులకు గుడ్‌న్యూస్.. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి వేసుకుంటే చాలు హెచ్ఐవీ బాధితులకు శాస్త్రవేత్తలు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. హెచ్ఐవీని నివారించేందుకు తమ క్లినికల్ ట్రయల్స్‌లో ఓ ఇంజెక్షన్ విజయవంతమైందని చెప్పారు. ఈ ఇంజెక్షన్ సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: బ్రిటన్ ప్రధానికి హెచ్ఐవీ టెస్ట్.. ! బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ AIDS Day: ఎయిడ్స్ దినోత్సవం.. తగ్గుతున్న కేసులు ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో 2010 నుంచి హెచ్ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి తెలిపారు. By B Aravind 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి! ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HIV: హెచ్ఐవి అపోహలు.. నిజంగానే వాటి ద్వారా వ్యాపిస్తుందా..? హెచ్ఐవి అనేది ఎయిడ్స్‌కు కారణమయ్యే ఇన్ఫెక్షన్.ఈ వ్యాధికి సంబంధించి రకరకాల అపోహలు ఉంటాయి. HIV-పాజిటివ్ వ్యక్తులందరికి AIDSని అభివృద్ధి చెందుతుందని అనుకుంటారు. కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్కు ముందస్తుగా చికిత్స చేయడం ద్వారా ఎయిడ్స్‌ను నివారించవచ్చుని నిపుణులు చెబుతున్నారు. By Archana 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HIV: హెచ్ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయిన ఈ ఇంజెక్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. By B Aravind 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HIV: స్టూడెంట్స్ కు హెచ్ఐవీ..47 మంది మృతి! త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HIV: వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలకు హెచ్ఐవీ! వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న కొందరు మహిళలు హెచ్ఐవీ బారిన పడినట్లు ఇటీవల కొన్ని కేసులు బయటకు వచ్చాయి. న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని స్పాలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా హెచ్ఐవీ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HIV: వైద్యశాస్త్రంలో అద్భుతం.. హెచ్ఐవీకి చికిత్స హెచ్ఐవీ మహమ్మారిని క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ అనే టెక్నాలజీ సాయంతో విజయవంతంగా తొలగించినట్లు నెదర్లాండ్‌లోని ఆమ్స్టర్డ్యామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం తెలిపింది.అయితే ఈ చికిత్స పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn