BIG BREAKING: మాజీ ఎమ్మెల్యేపై దుండగులు కాల్పులు..
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై కాల్పులు జరిగాయి. ఆయనపై దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో బంబర్ ఠాకూర్ తీవ్రంగా గాయాలపాలయ్యారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై కాల్పులు జరిగాయి. ఆయనపై దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో బంబర్ ఠాకూర్ తీవ్రంగా గాయాలపాలయ్యారు.
హోలీ రోజున, దేశంలోని అనేక రాష్ట్రాల్లో తెల్లవారుజామున భూమి కంపించింది. లడఖ్ నుండి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వరకు భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్లలో తెల్లవారుజామున 2.50 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లో రాత్రిపూట భారీ భూకంపం సంభవించింది .
పురిట్లో బిడ్డను కోల్పోయిన మహిళా ఉద్యోగులకు 60 రోజుల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసిన తర్వాత బిడ్డ పురిట్లోనే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో జై భీం సీన్ రిపీట్ అయ్యింది. అత్యాచార కేసులో నిందితుడు పోలీసుల కస్టడీలో చనిపోయాడు. అతని స్థానంలో మరో వ్యక్తిని పోలీసులు చేర్చారు. ఈ కేసులో 8 మంది పోలీస్ అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చి జీవితఖైదు విధించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారికి ఏకంగా రూ.210 కోట్లకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో అతడు అవాక్కయిపోయాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నాటుకోడి చికెన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న విందులో నాటుకోడి చికెన్ వడ్డించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఆ చికెన్ తాను తినలేదని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. కేవలం శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి.శుక్రవారంఅర్థరాత్రి క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో కుండపోత వాన పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.