Latest News In Telugu Snow Fall: కాశ్మీర్ ను కప్పేసిన మంచు దుప్పటి.. రోడ్స్ మూసివేత! కాశ్మీర్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాశ్మీర్ లో మంచు రోడ్లను కప్పివేసింది. దీంతో 35 కిలోమీటర్లకు పైగా రోడ్లను మూసివేశారు. రాబోయే మూడు రోజులు ఇక్కడ పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM MODI : మీరెక్కడ ఉంటే అక్కడే పండగ...సైనికుల్లో మనోధైర్యాన్ని నింపిన మోదీ..!! దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లా సైనికులు దృఢంగా ఉన్నందుకే భారత్ సురక్షితంగా ఉందని ప్రధాని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సైనికులతో మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మీరెక్కడ ఉంటే అక్కడే పండుగా అంటూ సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు మోదీ. By Bhoomi 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి..వైద్యులు ఏమన్నారంటే! హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే నిండైన వస్త్రధారణ అనేది మన భారతీయ సంప్రదాయం.. అలాగే పాశ్చాత్య దుస్తులను కూడా ఈమధ్య చాలామంది ధరిస్తున్నారు. వస్త్రధారణ అనేది ఎవరి అభిరుచిని బట్టి వారు వేసుకునేది. ఇందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఆచారాలను బట్టే అక్కడి ప్రాంతవాసులు నడుచుకుంటారు. కొన్ని ఆచారాలు వింతగా ఉంటాయి. బాబోయ్ ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంది. అలాంటి వింత ఆచారాన్ని గురించి మనం తెలుసుకుందాం. By Vijaya Nimma 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి నలుగురి మృతి! మంగళవారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉగ్ర రూపం దాల్చిన వరుణుడు... 24 మంది మృతి...పలువురు గల్లంతు... ! హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ తెలిపారు. గత రాత్రి సోలన్ జిల్టాలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇక సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. By G Ramu 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HP Rain : హిమాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ క్లౌడ్ బస్ట్...ఎడతెరిపిలేని వానలతో ఉక్కిరిబిక్కిరి..!! హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. సోలన్‌లోని జాడోన్ గ్రామంలో క్లౌడ్ బస్ట్ తో ఐదుగురు మరణించారు. ముగ్గురు అదృశ్యమయ్యారు. వరద కారణంగా జిల్లాలో గోశాల, రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ధరంపూర్‌లోని తాన్యాహాద్ పంచాయతీలోని నల్యానాలో మురుగునీరు ఇంట్లోకి చేరడంతో ముగ్గురు జలసమాధి అయినట్లు సమాచారం. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లోయలో పడిన బస్సు... 14 మంది ప్రయాణికులకు..! హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్(హెచ్ ఆర్టీసీ)కు చెందిన బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వరదలతో వణుకుతున్న ఉత్తర భారతం దేశ రాజధాని ఢిల్లీతో సహా.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌తో సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చాలా వాహనాలు లోయలో పడిపోయాయి. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn