సినిమా CBI: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు క్లోజ్ ధోనీ యాక్టర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి క్లోజ్ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మృతిలో ఎటువంటి కుట్రకోణం లేదని అందులో తెలిపింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: హీరో లేకుండా సినిమా తీస్తా..సందీప్ వంగా హీరో లేకుండా సినిమా తీస్తానని క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా అన్నారు. అది కూడా 4, 5 ఏళ్ళల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు నా గురించి విమర్శలు చేస్తున్న వారందరికీ ఆ సినిమాతో సమాధానం చెబుతానని చెప్పారు. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో చరణ్ By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్.. తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్పోర్టులో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన పైలట్లుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళా పైలట్ మైత్రీ శ్రీకృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kerala: మలయాళ నివిన్ పౌలిపై సెక్సువల్ అబ్యూజ్ కేసు మలయాళం ఇండస్ట్రీని లైగింక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పట్టి కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. By Manogna alamuru 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Top 5 Bikes : బైక్ కొనే ప్లాన్లో ఉన్నారా బ్రో...టాప్ -5 బైక్స్ ఇవే...!! మీరు టూవీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. టాప్ 5 మోడళ్లను పరిశీలిస్తే ఇందులో హీరో కంపెనీకి చెందిన రెండు బైకులు ఉన్నాయి. బజాజ్ కంపెనీకి చెందిన రెండు మోడళ్లు దూసుకుపోతున్నాయి. హోండా కంపెనీ చెందిన ఒక బైక్ అమ్మకాల్లో అదరగొడుతోంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hero Navadeep Drugs Case: నవదీప్ కు షాక్.. నార్కోటిక్ పోలీసుల నోటీసులు.. అసలేమైందంటే? నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగచైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి... నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆగేదే లేదు...పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn