నేషనల్ Kerala: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్ అలర్ట్! కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather alert: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త వాతావరణ శాఖ తెలంగాణలో అన్నీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వనుందట. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hajj Yatra: హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికుల మృతి! సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Parents Tips : మీరు పిల్లలను వాటర్ పార్కుకు తీసుకెళ్లాలనుకుంటే.. ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి! ప్రతి ఒక్కరూ పెరుగుతున్న వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఒక చల్లని మార్గం కోసం చూస్తారు. దీనిలో వాటర్ పార్క్ సరిగ్గా సరిపోతుంది. పిల్లలతో వాటర్ పార్కుకు వెళ్తున్నట్లయితే.. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల కోసం చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Heat: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్ మెషినే పేలిపోయింది! ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.ఘజియాబాద్‌కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో మళ్లీ 45 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఇవే చివరివి! మండే ఎండలతో మంట పుట్టించిన భానుడు ప్రస్తుతం చల్లబడ్డాడు. అయితే వీటికే ప్రజలు సంతోషపడాల్సిన అవసరం లేదని ...ఎండలు మరోసారి విజృంభించి తాట తీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swimming Pool Bath : స్విమ్మింగ్ పూల్ నీటిలో ఉండే క్లోరిన్‌తో ఎలాంటి సమస్యలు వస్తాయి..? స్విమ్మింగ్ పూల్ నీటిలో స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది అనేక వ్యాధులకు కూడా కారణమవుతుంది. బహిరంగ కొలనులలో ఈత చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ నీటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Special Drink : సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్.. ట్రై చేయండి అదిరిపోతుంది మొహబ్బత్ కా షర్బత్ ఢిల్లీలోని ప్రసిద్ధ వేసవి పానీయం. దీనిని పుచ్చకాయ ముక్కలు, గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ సమ్మర్ డ్రింక్ వేడి నుంచి ఉపశమనాన్ని అందించడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి... తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు! ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn