క్రైం USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిదగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న సిద్దు(20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: వేసవి తాపం వల్ల గుండెపోటు వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారు? పెరుగుతున్న వేడి వలన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. హీట్‌వేవ్ వల్ల డీహైడ్రేషన్ సమస్య వల్ల గుండె పనితీరు క్షీణించి గుండెపోటుకు కారణమవుతుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని తినవద్దు, బయట ఫుడ్ తీసుకోవద్దంటున్నారు. By Vijaya Nimma 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: వ్యాయామం చేసేప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు తప్పదా..? ప్రస్తుత జీవనశైలిలో ఏ వయసులోనైనా గుండెపోటు వచ్చేలా మారిపోయిందని కార్డియాలజిస్టులు అంటున్నారు. ఎప్పటికప్పుడు గుండె చెకప్ చేయించుకోవాలి. ఎండోగ్రఫీ, వివిధ పరీక్షల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటంతోపాటు డాక్టర్లని సంప్రదించాలంటున్నారు. By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daniel Balaji: సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు బాలాజీ హఠాన్మరణం ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. By srinivas 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: ఇలా చేస్తే గుండెపోటు నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవచ్చు అధిక ఆందోళన, ఒత్తిడి నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లు గుండెపోటుతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశాలను మరింత పెంచుతున్నట్టు వైద్యులు అంటున్నారు. గుండె సమస్యల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్ళండి By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: పెళ్లిలో డ్యాన్స్.. పెద్దపల్లి జిల్లాలో గుండెపోటుతో యువకుడు మృతి! పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదకర ఘటన జరిగింది. పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ విజయ్ కుమార్ అనే యువకుడు కుప్పకూలాడు. విజయ్ కుమార్ మృతితో పెండ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆహారాలు ఎంతగానో మేలు చేస్తాయి.. గుండెపోటు నుంచి రక్షిస్తాయి! గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అదనంగా శరీరం లోపలి నుండి బలంగా మారుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn