/rtv/media/media_files/2025/04/05/vMAvXQNKWCTgrSJ6MvqL.jpg)
Uttarpradesh heart attack Photograph: (Uttarpradesh heart attack)
ఈ మధ్య కాలంలో గుండె పోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి వల్ల వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు బారిన పడుతున్నారు. క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ వేస్తూ, క్లాస్ వింటూ.. ఇలా ఏదో విధంగా మృతి చెందుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Caught On camera: man allegedly suffered a #heartattack while dancing with his wife on their 25th anniversary, died on the spot in #UttarPradesh's Bareilly #TheRealTalkin pic.twitter.com/yR0mkkgyMI
— Tʜᴇ Rᴇᴀʟ Tᴀʟᴋ (@Therealtalkin) April 4, 2025
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
స్టేజ్ పైనే డ్యాన్స్ చేస్తూ..
వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన ఓ దంపతులు 25వ వివాహ వార్షికోత్సవం జరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ స్టేజ్‌పైన డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా భర్త వసీం సర్వత్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందాడు. వసీం సర్వత్ బరేలీలో మంచి షూ వ్యాపారిగా పేరు సంపాదించుకున్నాడు.
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!
పీరియడ్స్ అనేది మహిళలకు సాధారణం. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు ఐదు రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదనే ఆచారం దేశంలో ఉంది. ఇలాంటి ఆచారం వల్ల ఓ వివాహిత మహిళ ప్రాణాలు తీసుకుంది. పీరియడ్స్ వల్ల నవరాత్రి వేడుకల్లో పాల్గొన లేకపోయానని దిగులు చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని అనే 36 ఏళ్ల మహిళ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సోనికి దుర్గాదేవి అంటే అమితమైన భక్తి. దీంతో ఛైత్ర మాసంలో వచ్చే నవరాత్రి వేడుకలను ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది నిర్వహించలేకపోయానని దిగులు చెంది ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?
latest-telugu-news | heart-attack | uttar-pradesh | telugu-news | today-news-in-telugu | national news in Telugu