లైఫ్ స్టైల్ Heart Attack: గుండెపోటుకు 30 రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి గుండెపోటు రావడానికి ముందు నుంచే శరీరంలో గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటు రాకముందు వ్యక్తికి ఛాతీ నొప్పి రావచ్చు. ఛాతీ చుట్టూ ఒత్తిడి, భారాన్ని, చేతులు, భుజాలు, దవడలలో నొప్పి ఉండవచ్చు. ఛాతీ, భుజాలు, దవడలో నొప్పి ఉంటే వైద్యులను కలవాలి. By Vijaya Nimma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: ఛాతీలో మంట, వికారం గుండెపోటుకు కారణమా? గుండెపోటు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో సంభవిస్తుంది. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Red Banana: ఈ కలర్ బనానా తింటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం ఎరుపు అరటి పండ్లును తినడం వల్ల గుండె పోటు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఒక అరటి పండును తినడం వల్ల తక్షణమే శక్తి లభించడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Heart Stroke: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి కర్ణాటలో లారీని నడుపుతుండగా డ్రైవర్‌కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాపు వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యక్తి మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tenth Student: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్‌కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కోర్టులోనే కన్నుమూసిన మరో న్యాయవాది! సికింద్రాబాద్ కోర్టులో విషాదం చోటు చేసుకుంది. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆస్పత్రికి చేరే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిన్న హైకోర్టులో వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. By Nikhil 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts డాన్స్ చేస్తూ లోకాని విడిచింది | Heart att*ack While dancing | RTV By RTV 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ రెండింటిని కలిపి తింటున్నారా.. గుండెపోటు తప్పదు పాలు, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా జీర్ణ, కాలేయ సమస్యలు, ఊబకాయం వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని కలిపి కాకుండా వేర్వేరుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: కళ్లలో కనిపించే ఈ లక్షణాలు గుండెపోటుకు సంకేతం గుండెపోటు కనిపించే సమయంలో కాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ల చుట్టూ ద్రవం, ళ్లు అకస్మాత్తుగా వాపు, కళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాలలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు సమస్య వస్తుంది. రోజూ వ్యాయామం చేస్తే గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn