లైఫ్ స్టైల్ Earwax Tips: చెవిలోని గులిమిని సహజంగా తొలగించే చిట్కాలు చెవిలో గులిమి లేకపోతే అసౌకర్యం, వినికిడి సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు వస్తాయి. చెవి పరిశుభ్రతను కాపాడుకోవడానికి సున్నితమైన నాన్-ఇన్వాసివ్ పద్ధతి ఉత్తమం. కొన్ని చుక్కల గోరువెచ్చని ఆలివ్, కొబ్బరి నూనెను వేస్తే గట్టిపడిన ఇయర్వాక్స్తో మృదువుగా తీయాలి. By Vijaya Nimma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Children Breathing: ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా? కుటుంబంలో ఎవరికైనా ఆస్తమా ఉంటే పిల్లలకు చిన్న వయసులోనే ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. పిల్లలలో జలుబు, దగ్గు, ఉబ్బసం సమస్యలు పెరుగున్నాయి. దుమ్ము, వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలలో ఆస్తమాకు కారణమవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ వేసుకోవడం వంటివి చేయాలి. By Vijaya Nimma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Good Bacteria: ఈ పండు కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది యాపిల్స్‌లో ఫైబర్, పాలీఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో అధిక ఫైబర్, తక్కువ కేలరీల కంటెంట్ కారణంగా బరువు తగ్గిస్తుంది. ఆపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, మధుమేహాన్ని నివారించవచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. By Vijaya Nimma 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఆరోగ్యానికి బొప్పాయి కూడా హానే...వీరు పొరపాటున కూడా దీనిని తినొద్దు! మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే, బొప్పాయి తినకుండా ఉండాలి. బొప్పాయి తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు పెద్దవి అవుతాయి. ఈ కారణంగానే రాళ్లు ఏర్పడినప్పుడు బొప్పాయి తినడం నిషేధించబడింది. By Bhavana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: షుగర్ కంట్రోల్లో లేకపోతే ఈ 5 వ్యాధులు తప్పవు మధుమేహం కారణంగా కిడ్నీ వ్యాధి, కాళ్ళలోవాపు, మూత్రపిండాల వైఫల్యం, చిగుళ్లవ్యాధి, నడవలేకపోవడం, రక్తవ్యాధులు, గుండె, కాలేయంతో సహా అనేక అవయవాల సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉండాలి. By Vijaya Nimma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana Tea: బనానా టీ తాగితే నూరేళ్ల ఆయుష్షు ఖాయం సరిగ్గా నిద్రపోకపోతే, నిద్ర మధ్యలో లేచి కూర్చుంటే అరటిపండుతో టీ తాగడం మంచిది. నిద్ర మాత్రల వల్ల బరువు పెరగడం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య వస్తుంది. అరటి పండ్లలో పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. By Vijaya Nimma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Surgical Needle: సర్జికల్ సూది వెన్నెముకలో 6 సంవత్సరాలు ఉండిపోయింది.. తర్వాత ఏం జరిగిందంటే? వైద్యులు, ఆస్పత్రుల నిర్లక్ష్యానికి సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే కర్ణాటకలో 6 ఏళ్లుగా వెన్నెముకలో సర్జికల్ సూది ఇరుక్కుపోయిన ఉదంతం చాలా షాకింగ్‌గా ఉంది. ఈ సూది కారణంగా ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు బాధను, ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. By Vijaya Nimma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health | గుండె ఆరోగ్యానికి వేడి నీరు తాగడం మంచిదేనా? గుండె జబ్బులు ఉన్నవారు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు గుండె రక్తాన్ని సరిగ్గా పంపుతుంది. గుండె రోగులు వేడినీరు తాగడం నిజంగా మంచిదేనా? వివరంగా తెలుసుకుందాం By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn