Child Care Tips: పిల్లలు డెంగ్యూ భారిన పడకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు పాటించండి..
శిశువులు డెంగ్యూ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి సరిగా ఉండదు. ఎప్పుడూ డెంగ్యూ జ్వరం రాని తల్లులకు పుట్టిన శిశువులకు కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ జ్వరం నుండి తమ నవజాత శిశువులను, పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ టిప్ప్ కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి..