USA: గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్
హెచ్ 1 బీ వీసాల మీద జరిగిన డిబేట్ లో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సమర్ధవంతులైన ప్రజలే అమెరికాకు రావాలని ట్రంప్ అన్నారు.