ఆంధ్రప్రదేశ్ Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం! వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ooty, Kodaikanal: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా..అయితే ఈ పాస్ తప్పనిసరి! ఊటీ, కొడైకెనాల్ లో సేద తీరాలనుకునే పర్యాటకులకు మంగళవారం నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ తప్పనిసరి చేసింది. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mopidevi Venkata ramana: తండ్రికి అన్యాయం జరుగుతుంటే విప్పని నోరు..ఇప్పుడేందుకు! రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు. By Bhavana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: ప్రతిపక్ష పార్టీకి భూమి ఎలా కేటాయిస్తారు సీఎం కేసీఆర్పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్తో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎందుకు అమ్మారని ప్రశ్నించారు. కోకాపేట భూములను తన బినామీలకు అమ్ముతున్నాకరని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ ఉద్యోగులు.. చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. . మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం చేసేది వారికి చెబుతామని వెల్లడించారు. By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Alert: విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన రావడంతో గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులను శనివారానికి పొడిగించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సైతం మూసీవేయాలని సూచించింది By Karthik 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn