గుంటూరు సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ ఉద్యోగులు.. చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. . మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం చేసేది వారికి చెబుతామని వెల్లడించారు. By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Alert: విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన రావడంతో గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులను శనివారానికి పొడిగించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సైతం మూసీవేయాలని సూచించింది By Karthik 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn