బిజినెస్ Gold Rate Today : కొనాలంటే మంచి ఛాన్సే.. ఈరోజు బంగారం-వెండి ధరలివే! బంగారం ధరలు వరుసగా రెండోరోజూ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price: వెండి ధరల మోత.. తగ్గుతున్న బంగారం ధరలు వరుసగా రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 700 పెరిగి రూ.77,500 వద్ద ఉంది. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Drop: ఇది శుభవార్తే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. వెండి మాత్రం.. వరుసగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,000ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.76,800 వద్ద ఉంది. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : అయోధ్య రామునికి ఏడువారాల నగలు.. వాటి విలువ ఎంతో తెలుసా.. దేవుళ్ళు నగలు వేసుకుంటారని ఎవరు చెప్పారు...అసలు వాళ్ళని ఎవరు చూశారు. కానీ మనం సృష్టించకున్న దేవుళ్ళందరిలో ఒక్క శివుడు తప్ప అందరూ అలంకార ప్రియులే. అందరూ నగలు వేసుకునేవారే. అది కూడా మామూలుగా కాదు ఏడువారాల నగలు ధరిస్తారు. ఇందుకు అయోధ్య బాలరాముడు కూడా అతీతం కాదు. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Import: పెరిగిన బంగారం దిగుమతులు.. ఎంతంటే.. ఒకపక్క బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరోపక్క బంగారం దిగుమతీ పెరుగుతోంది. 2023లో బంగారం దిగుమతిలో 3 శాతం అంటే, 21 టన్నుల పెరుగుదల నమోదైంది. పండుగ - పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ పెరగడం వల్ల 2023 చివరి త్రైమాసికంలో బంగారం దిగుమతులు పెరిగాయి By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.200లు తగ్గి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Drop: భలే ఛాన్స్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. వరుసగా మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,770ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 400 తగ్గి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: మళ్ళీ బంగారం ధరల మోత.. ఈరోజు ఎంత పెరిగిందంటే.. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.500లు పెరిగి రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold Rates:ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు దాదాపు 5 రోజుల తర్వాత పసిడి ప్రియులకు ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ పోతూ వామ్మో అనిపిస్తున్న బంగారం ధర ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగానే కాదు దేశీయంగా కూడా బంగారం ధర పడిపోయింది. భారత్లో గోల్డ్ తులానికి 250 రూ. తగ్గింది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn