బిజినెస్ Gold Price Hike: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధర! బంగారం - వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,800, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,870గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 89,500 గా ఉంది. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Policy: ఇప్పుడు దేశం మొత్తం బంగారానికి ఒకే ధర, 'వన్ నేషన్, వన్ రేట్' విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది! ఇకపై వన్ నేషన్ వన్ రేట్ పాలసీ ప్రకారం, జాతీయంగా స్థాపించే బులియన్ ఎక్స్ఛేంజ్ మాత్రమే బంగారం ధరను నిర్ణయిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్న విధానం మారితే, దేశవ్యాప్తంగా ఓకే రకమైన ధరలు ఉంటాయి. By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు భారీగా బంగారం అమ్మకాలు.. భారతదేశంలోనిన్న ఒక్క రోజు అక్షయ తృతియ రోజు సందర్భంగా ట్రేడ్లో దాదాపు రూ. 14000 కోట్ల విలువైన బంగారం అమ్ముడయింది. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో.. బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపుగా 1000 రూ. వరకూ పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేల దగ్గర వరకూ పలుకుతోంది. ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750 ఉండగా..24 క్యారెట్లు 69530రూ. వద్ద కొనసాగుతోంది. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మహిళలకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర..రూ. 69వేలకు చేరువలో..! మహిళలకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడంతో దేశీయంగానూ ధరలు పైకి ఎగబాకాయి. పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ. 68,800పైనే పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ. 64వేల వరకు ఉంది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: బంగారం..వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. ఈరోజు రేట్లివే! బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.76,400 వద్ద ఉంది. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కొంటారా? రేటు తగ్గింది.. వెండి కూడా తగ్గింది.. ఎంతంటే.. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,950ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,220ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 300 తగ్గి రూ.76,700 వద్ద ఉంది. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : కొనాలంటే మంచి ఛాన్సే.. ఈరోజు బంగారం-వెండి ధరలివే! బంగారం ధరలు వరుసగా రెండోరోజూ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price in Hyderabad: స్థిరంగా బంగారం ధరలు.. వెండిధరల్లోనూ మార్పులేదు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate in India : బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు వరుసగా రెండో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.77,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.200లు తగ్గి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Price: తగ్గడం కష్టమేనేమో.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే.. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,440ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.300లు పెరిగి రూ.78,300 వద్ద ఉంది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం.. సంక్రాంతి రోజు స్టడీగా..వెండి కూడా నిలకడగా.. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కూడా మార్పు లేకుండా రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: ఇప్పుడైతే కొనేయవచ్చు.. బంగారం తగ్గుతోంది.. వెండి కూడా అంతే.. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.77,500 వద్ద ఉంది. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 తగ్గి రూ.57,200ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 200 తగ్గి రూ.63,050కు చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.77,800 వద్ద ఉంది. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: వామ్మో.. తులం బంగారం రూ.70 వేలా? బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : బాబోయ్ బంగారం.. షాక్ మామూలుగా లేదు.. ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 400 పెరిగి రూ.58,900ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 430 పెరిగి రూ.64,250లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర కూడా కేజీకి 300 పెరిగి రూ.81,100ల వద్దకు చేరుకుంది. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price : బంగారం మళ్ళీ పైపైకి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 పెరిగి రూ.58,500ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 110 పెరిగి రూ.63,820లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర మాత్రం కేజీకి 300 తగ్గి రూ.79,800ల వద్దకు చేరుకుంది. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn