Gold Price : తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత ఉందంటే!

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

New Update
gold6

Gold Prices: బంగారం కొనాలుకుంటున్న వారికి గత కొన్ని రోజులుగా షాకులు తగులుతునే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జులై బడ్జెట్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం..బంగారం , వెండి ఆభరణాలపై కస్టమ్స్‌ డ్యూటీ భారీగా తగ్గించడంతో రేట్లు భారీగా పతనం అయ్యాయి. 

దేశీయంగా బంగారం రేట్ల విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతకుముందు కూడా వారంలో రూ. 2350 ఎగబాకింది. 10 రోజులుగా అసలు రేటు తగ్గలేదు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములకు ఇది రూ. 77,450 వద్ద ఉంది. ఇవే ఆల్ టైమ్ హైయెస్ట్ ధరలు కావడం గమనార్హం. 

 దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 400 పెరిగి 10 గ్రాములు రూ. 71,150 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,600 గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ముందుకు దూసుకెళ్లాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1000 పెరిగి రూ. 96 వేల మార్కుకు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా రూ. 1000 పెరిగి.. కిలో వెండి ధర రూ. 1,02,000 వద్ద ఉంది.

Also Read: హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా కుమార్తె మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment