బిజినెస్ Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది. By Manogna alamuru 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత ఉందంటే! గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. By Bhavana 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..ఆలస్యమెందుకు త్వరపడండి! బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Fed : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్..ఎంతో తెలుసా! బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. By Bhavana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Hike: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధర! బంగారం - వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,800, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,870గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 89,500 గా ఉంది. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Policy: ఇప్పుడు దేశం మొత్తం బంగారానికి ఒకే ధర, 'వన్ నేషన్, వన్ రేట్' విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది! ఇకపై వన్ నేషన్ వన్ రేట్ పాలసీ ప్రకారం, జాతీయంగా స్థాపించే బులియన్ ఎక్స్ఛేంజ్ మాత్రమే బంగారం ధరను నిర్ణయిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్న విధానం మారితే, దేశవ్యాప్తంగా ఓకే రకమైన ధరలు ఉంటాయి. By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు భారీగా బంగారం అమ్మకాలు.. భారతదేశంలోనిన్న ఒక్క రోజు అక్షయ తృతియ రోజు సందర్భంగా ట్రేడ్లో దాదాపు రూ. 14000 కోట్ల విలువైన బంగారం అమ్ముడయింది. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో.. బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపుగా 1000 రూ. వరకూ పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేల దగ్గర వరకూ పలుకుతోంది. ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750 ఉండగా..24 క్యారెట్లు 69530రూ. వద్ద కొనసాగుతోంది. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn