బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్ నుంచి తెప్పించి..
హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం.
Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!
‘ఆయుర్వేద చాక్లెట్లు తింటే సకల రోగాలు సర్వ నాశనం అవుతాయి’ అని కవర్‌పై రాసి మరీ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
TG News: హైదరాబాద్‌లో దారుణం.. ఎస్సై తల పగలగొట్టిన గంజాయి గ్యాంగ్
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులపై దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో ఎస్ఐ తల పగిలింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganja: ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం.. మహిళ ఆద్వర్యంలోనే మత్తు దందా!
ఏపీ తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖకకు చెందిన బేబీ అనే మహిళ తిరుపతికి చెందిన రమ్య సహకారంతో ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పాల ట్యాంకర్ లో 72 లక్షల గంజాయి.. | Ganja Trafficking In Oil Tanker | Asifabad District | RTV
అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి వద్ద శుక్రవారం భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారు 583 కేజీల గంజాయితో అదుపుతప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
Ganja: తెలంగాణలో భారీగా పట్టుబడిని గంజాయి.. ట్రాక్టర్ లో తరలిస్తూ
ఒడిశా నుంచి కామారెడ్డికి అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 338 కిలోల గంజాయి ప్యాకెట్లను తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ ఏపీకి చెందిన లక్ష్మీ నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు.
/rtv/media/media_files/KAUQxm2DGco39vRLqA89.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T151115.854-jpg.webp)
/rtv/media/media_files/2024/12/03/jCQqR8WAbXJYRdSn5u9w.jpg)
/rtv/media/media_files/2024/11/02/XYal78eyWTMo1vfKzcBA.jpg)
/rtv/media/media_files/2024/11/10/fEWXW3FcUZO5JyMEiNAE.jpg)
/rtv/media/media_library/vi/1AaqVMCpudA/hq2.jpg)
/rtv/media/media_files/9lpbt5CLHQTu8gCyZys3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kadapa-bus-1.jpg)