Latest News In Telugu Health Tips: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ వ్యాధుల ముప్పులు తప్పవంటున్న డబ్ల్యూహెచ్ వో! ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..? ఆహారంలో ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా వాడే వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. వ్యాయామంతో కిడ్నీ వ్యాధిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Turmeric: పసుపును అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..ఈ సమస్యలు రావొచ్చు! పసుపులేని కూరలను ఊహించుకోలేము. కానీ అధిక శాతంలో పసుపుని వినియోగించడం వల్ల కోరి అనారోగ్యాలను తెచ్చుకోవడమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో పసుపుని వినియోగించాలని పేర్కొంటున్నారు. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : శిల్పాశెట్టి లాంటి ఫిగర్ కావాలంటే... బ్రేక్ ఫాస్టు టిఫిన్ ఇలా చేయండి..!! వోట్స్ చీలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zomato year end:కుతుబ్ మీనార్ అంత ఎత్తు పిజ్జాలు..భూమిని 22సార్లు చుట్టేసంత నూడుల్స్ తినేశారు ఇయర్ ఎండ్ అవడంతో పుడ్ యాప్ లు అన్నీ తమ ఏడాది మొత్తం డెలివరీ వివరాలను బయటపెడుతున్నాయి. ఇవి చూస్తుంటే భారతీయులు కేవలం తినడం కోసమే పుట్టారా అని అనిపించకమానదు. అన్ని రకాల ఫుడ్ లనూ తెగ తినేస్తున్నారు. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : భాగ్యశ్రీ వలె 51లో 25గా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!! మైనే ప్యార్ కియా నటి భాగ్యశ్రీ 51 ఏళ్ల వయసులోనూ చక్కటి ఫిట్నెస్ తో దూసుకుపోతోంది. ఆమె ఫిట్ నెస్ రహస్యం ఆకుపచ్చ, ఎరుపు రంగులో లభించే తోటకూర తినడమే అని చెబుతోంది.ఈ ఆకుకూర తింటే బరువు తగ్గడంతోపాటు అందంగా కనిపిస్తారట. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Health Tips: చలికాలంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ పని చేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు..!! చలికాలంలో పరాటాలు, పకోడీలు, సమోసాలు వంటి నూనె పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. నూనె పదార్థాలు అధిక కొలెస్ట్రాల్ కారణమవుతాయి. అయితే వీటిని తిన్న తర్వాత గోరువెచ్చని నీరు, నిద్రపోవడం, లెమన్ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : విరాట్ కోహ్లీలాంటి ఎనర్జీ మీకు కావాలంటే..రోజూ ఈ పండు తినండి..!! క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఫిట్‌నెస్‌లో ఎంత ఫేమస్ అయ్యాడో ఫోర్లు, సిక్స్‌లకు కూడా అంతే ఫేమస్. విరామ సమయంలో విరాట్ కోహ్లి తరచుగా అరటిపండు తింటారట. అందుకే అంత ఫిట్ గా ఉంటారు. మీరు కూడా విరాట్ వంటి శక్తిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా రోజూ అరటిపండు తినండి. By Bhoomi 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: ఎంతటి థైరాయిడ్ అయినా ఇవి తింటే తగ్గాల్సిందే! మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి అనేది అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీవక్రియలను కంట్రోల్ చేయడం, బరువు, శక్తిని కంట్రోల్ చేస్తుంది. By Vijaya Nimma 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn