Bread Pizza: తక్కువ సమయంలో మీ ఆకలి తీర్చే రెసిపీ!
ఇంట్లో తక్కువ సమయంలో రుచికరమైన తయారు చేసే పదార్థాల్లో బ్రెడ్ పిజ్జా ఒకటి. పిల్లలు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తింటారు. ఈ ప్రత్యేక బ్రెడ్ పిజ్జా తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఇంట్లో తక్కువ సమయంలో రుచికరమైన తయారు చేసే పదార్థాల్లో బ్రెడ్ పిజ్జా ఒకటి. పిల్లలు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తింటారు. ఈ ప్రత్యేక బ్రెడ్ పిజ్జా తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన కందిపప్పు, దుర్వాసన వస్తున్న పిండితో ఇడ్లీలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
బరువు తగ్గడం మనం అనుకున్నంత ఈజీ కాదు. కానీ మీరు చక్కటి డైట్ ప్లాన్‌ని అనుసరిస్తే, మీరు సులభంగా 7 రోజుల్లో 2 కిలోల వరకు బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ ఆర్టికల్ తెలుసుకుందాం.
దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు.
కొత్తిమీరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్‌పీస్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దానితో కొత్తిమీర పప్పు ఉసిలి ఎలా చేయాలో చూద్దాం.
జామకాయలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో జామకాయ ఎంతగానో సహకరిస్తుంది.అలాగే జామకాయలతో రుచికరమైన జామకాయ పచ్చళ్లు ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఇండియాలో వందే భారత్ రైళ్ళకు ప్రత్యేకత ఉంది. అధునాతన హంగులతో ఉండే ఈ ట్రైన్లో సౌకర్యాలు కూడ అలానే ఉంటాయి. అయితే ఇందులో కూడా లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన ఆహారంలో బొద్దింక వచ్చింది.
అల్ట్రా-పూర్ ఫుడ్ మానవ జీవితాన్ని తగ్గించటంతోపాటు అకాల మరణం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది పునరుత్పత్తి సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ప్లాస్టిక్ చుట్టి డబ్బాల్లో చుట్టే శాండ్విచ్లు, బర్గర్లు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.