బిజినెస్ IPHONE 15 Price Drop: చీపెస్ట్ IPHONE అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.20 వేలకే: వదిలారో మళ్లీ దొరకదు! ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఉంది. 128జీబీ ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.59,999లకే లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే రూ.30వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.20 వేలకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 5G Phones Under @ 10k: మైండ్ బ్లోయింగ్ 5జీ ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే! ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటో జి35 ఫోన్‌ను రూ.9,999లకే కొనొచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 50 ఫోన్‌ను రూ.9,499లకి, రెడ్మి 13సి ఫోన్‌ను రూ.10,180లకి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని ఫోన్లను కొనుక్కోవచ్చు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ 108MP Camera Phones: 108mpతో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్..వెరీచీప్ గురూ! వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ 108MP కెమెరాతో రూ.14,840గా ఉంది. దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ధర 8/128 జీబీ వేరియంట్‌కు వర్తిస్తుంది. వెబ్ స్టోరీస్ By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart: రూ.899లకే ఇంటి గదిని వెచ్చగా మార్చే డివైజ్..ఆహా వేడి వేడిగా! ఫ్లిప్‌కార్ట్‌లో రూమ్ హీటర్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. GESTOR అనే కంపెనీకి చెందిన డివైజ్‌ను రూ.899లకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.3,490 ఉండగా.. ఇప్పుడు 74 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ ఇంటి గదిని చాలా వెచ్చగా ఉంచుతుంది. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 15 Offer: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.25,000లకే ఐఫోన్ 15! ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కేవలం రూ.25,299లకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఈ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,900 కాగా రూ.58,249కి కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.11,651 తగ్గింపు లభించిందన్నమాట. By Seetha Ram 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ దివాళీ ఆఫర్ అంటే ఇది.. రూ.10,000 లోపే అదిరిపోయే 5జీ స్మార్ట్ఫోన్లు! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో తక్కువ ధరకే 5జీ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాసం. కేవలం రూ.10,000 లోపే సామ్సంగ్, మోటో, ఇన్ఫినిక్స్, రెడ్మీ వంటి బెస్ట్ 5జీ ఫోన్లను కొనుక్కోవచ్చు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart న్యూ సేల్.. ఐఫోన్ 15 ఇంత చీపా.. ఆఫర్లే ఆఫర్లు మావా! ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి 2024 సేల్‌ను అక్టోబర్ 21 నుంచి ప్రారంభించనుంది. అదే సమయంలో Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ సేల్‌లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ FlipKart: ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్.. లక్ష ఉద్యోగాలు ఇండియాలోని పెద్ద ఈ కామర్స్ లలో ఒకటైన ఫ్లిప్ కార్ట్‌లో భారీగా ఉద్యోగాలు ప్రకటించనున్నారు. పండగల సీజన్లో ప్రకటించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్బంగా లక్ష ఉద్యోగాలు సృష్టించనున్నామని అనౌన్స్ చేసింది ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్.. ఈ వస్తువులపై ఏకంగా 80% డిస్కౌంట్..! ఫ్లిప్‌కార్ట్‌లో అప్లయన్స్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో టీవీ, ఫ్రిజ్, కూలర్, ఏసీ, వాషింగ్ మెషిన్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. వినియోగదారులు 80% తగ్గింపు ధరతో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈరోజుతో ఈ సేల్ ముగియనుంది. ఆలస్యం చేయకుండా వెంటనే కోనేయండి. By Archana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn