బిజినెస్ Flipkart UPI: ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సర్వీస్ ప్రారంభించింది.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే.. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సర్వీసులు ప్రారంభించింది. మొదటి ఆర్డర్ మీద కస్టమర్లకు 25 రూపాయల తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సర్వీస్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By KVD Varma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electric Scooter: కుర్రాళ్లకు కిరాక్ ఆఫర్..10వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్..!! ఫ్లిప్ కార్ట్ లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ పై కిరాక్ ఆఫర్ అందుబాటులోఉంది .ప్రీడమ్ ఎల్ఐ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 75,899 ఉండగా..ఆఫర్ లో 65,899కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ. 10వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్ మాత్రమే. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Smart TV Offer: కిర్రాక్ ఆఫర్..రూ. 86వేల స్మార్ట్ టీవీ రూ. 22, 800కే..వెంటనే కొనేయ్యండి..!! ఫ్లిప్ కార్ట్ కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. కూకా ఫ్రేమ్‌లెస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఇది ఆల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ. 86 వేలుగా ఉంది.దీన్ని కేవలం రూ. 23,999కే కొనుగులు చేయవచ్చు. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Special Sale: రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!! ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో మరోసారి స్పెషల్ సేల్ తో ముందుకు వచ్చింది. ఈ ఆపర్లలో మిడ్ రేంజ్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 ప్రో మోడల్ ను రూ. 4500 వరకు డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్...ఆ ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు..!! రిపబ్లిక్ డే, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్ ను తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుందని తెలిపింది. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FlipKart: వందల మంది ఉద్యోగుల పై ఫ్లిప్‌కార్ట్ వేటు! ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన ఉద్యోగుల మీద వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మంది ఉద్యోగుల పై కంపెనీ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వివరించింది. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Winter Fest Sale : ఫ్లిప్‌కార్ట్ లో వింటర్ ఫెస్ట్ సేల్.. ఈ సాంసంగ్ ఫోన్ పై ఏకంగా రూ.40 వేల భారీ డిస్కౌంట్! మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?అయితే ఫ్లిప్ కార్ట్ మీకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. శాంసంగ్, నథింగ్ ఫోన్ 2పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్ ఫోన్ 36వేలకు, నథింగ్ ఫోన్ 2 39వేలకు కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు అసలు ధర రూ. 80వేలకు పైనే ఉంది. By Bhoomi 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Offers: 26 వేల Realme ఫోన్ కేవలం 6 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కించే ఇయర్ ఎండ్ ఆఫర్! ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ కింద దుమ్ములేపే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.26 వేల విలువైన Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ ను రూ.4 వేల డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే కేవలం రూ.6 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tech News : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను ఈ 5 సైట్లలో అమ్మేయండి! మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తూ.. అదే సమయంలో పాత ఫోన్‌ను విక్రయించాలనుకుంటున్నారా? అయితే ఇన్‌స్టాక్యాష్, క్యాషిఫై, బుడ్లి, Olx, ఫ్లిప్‌కార్ట్‌లో పాత మొబైల్స్‌ను సేల్కు పెట్టవచ్చు. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టీవీ లాంటి ఇతర పరికరాలను కూడా విక్రయించవచ్చు. By Trinath 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn