బిజినెస్ Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30 వేల భారీ డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే? ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? యాంపియర్ కంపెనీకి చెందిన ప్రిమస్ స్కూటర్ రూ. 1.46లక్షలు ఉండగా..16శాతం డిస్కౌంట్ తో 1.22లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ బంపర్ డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Offer: రూ.23,999 స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.15,999కే.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్! మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Vivo T2 5G స్మార్ట్ ఫోన్ ను రూ.23,999కి బదులుగా.. రూ.15999కే సొంతం చేసుకోవచ్చు. By Nikhil 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళికి అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్లు కొనేయండి మరీ! దీపావళి వచ్చేసింది.ఈసారి కూడా మరోసారి ఫ్లిప్‌కార్ట్ గొప్ప తగ్గింపు ధరలతో పండుగ సేల్ ని తీసుకుని వచ్చేసింది ఈ సేల్ నవంబర్ 2 నుంచి ప్రారంభం అయ్యింది. తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్ కావాలంటే వీటి మీద ఓ లుక్కేయండి. By Bhavana 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart: మళ్ళీ కళ్ళు చెదిరే బిగ్ సేల్ తో వచ్చేస్తున్న ఫ్లిప్ కార్ట్ ఈసారి పండుగలు వరుసగా ఉన్నాయి. ఎక్కువ గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. దానికి తగ్గట్టే అన్ని ఈ కామర్స్ సంస్థలూ ఆఫర్లను కూడా ప్రకటించేస్తున్నాయి. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షం కురిపించిన ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు మరో సేల్ తో వినియోగదారుల ముందు వచ్చేస్తోంది. నవంబర్ 2 నుంచి దీవాళీ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించేసింది ఫ్లిప్ కార్ట్. By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Dussehra Discounts: దుమ్ములేపుతున్న దసరా ఆఫర్లు.. రెడ్ మీ నుంచి ఐఫోన్ వరకు.. అదిరే డిస్కౌంట్లు ఇవే! తాజాగా దసరా పండుగ నేపథ్యంలో బిగ్ దసరా సేల్ పేరుతో మరోసారి సేల్ నిర్వహిస్తుంది ఫ్లిప్ కార్ట్ .ఈ నెల 22 నుంచి 29 వరకూ అంటే ఎనిమిది రోజుల పాటు దసరా సేల్స్ జరుగనున్నాయి.ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ ఆఫర్ ఒక రోజు ముందుగానే దసరా సేల్ అందుబాటులోకి వచ్చింది By Bhavana 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Washing Machine: ఫ్లిప్‌కార్టులో బంఫర్ ఆఫర్.. కేవలం రూ.999 లకే వాషింగ్ మెషిన్.. వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఓ మంచి ఆఫర్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక డీల్‌లో వాషింగ్ మిషిన్స్ లభించనున్నాయి. ఈ ఆఫర్లో 7 కేజీల 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషిన్లను చీప్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషిన్‌ను ఇప్పుడే కొంటే దాదాపు 36 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart big billion days: 65 ఇంచెస్ టీవీలు..25 వేల లోపే..త్వరపడండి! ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటు వంటి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. టీవీ లపై 70 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. By Bhavana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart big billion days: ఈ సేల్‌లో బెస్ట్ స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకే పొందేయండి! వినియోగదారులు అందరికీ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎన్నో ఆఫర్లను తీసుకుని వచ్చేశాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ వాచీల మీద బెస్ట్ ఆఫర్స్ ను ముందుకు తీసుకుని వచ్చింది. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iphone14: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14..త్వరపడండి! ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఐ ఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ కామర్స్ దిగ్గజం స్వయంగా ప్రకటించింది. By Bhavana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn