లైఫ్ స్టైల్ fever: రోజూ సాయంత్రానికి జ్వరం వస్తుందా..అయితే ఇదే కారణం సాయంత్రం పూట జ్వరం రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సహజ కారణం కావచ్చు. రెండవది దాని వెనుక ఏదైనా వ్యాధి ఉండవచ్చు. ఎక్కువ శారీరక శ్రమ చేస్తే లేదా తక్కువ నీరు తాగితే సాయంత్రం వేళల్లో జ్వరం రావచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IIT Madras: గోమూత్రం తాగితే.. జ్వరం పరార్ గోమూత్రం తాగితే జ్వరం నయమవుతుందని ఐఐటీ మద్రాస్ సంచాలకుడు కామకోటి తెలిపారు. గోమూత్రం అప్పుడపుడు అయిన తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా బయటకు వెళ్తుందన్నారు. తన తండ్రి జ్వరం వస్తే గోమూత్రం తాగేవారని, తగ్గేదని తెలిపారు. By Kusuma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app జర జాగ్రత్త.. రోజురోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్స్.. |Fever | RTV జర జాగ్రత్త.. రోజురోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్స్.. | Patients Rush To Govt Fever Hospital | Seasonal Viral Fevers are increasing in Telangana | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నారా.. ఇవి తినండి సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లయితే రోజూ టమోటా, క్యారెట్ సూప్ తాగాలి. అలాగే పాలు, మజ్జిగ, పండ్లు వంటివి తీసుకుంటే రోగనిరోధక్తి కూడా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బీహార్ వాసులను వణికిస్తున్న కొత్త ఫీవర్ బీహార్ వాసులను లేమ్ ఫీవర్ వణికిస్తోంది. దోమ కాటుతో వ్యాపి చెందుతున్న ఈ వైరస్ సోకితే చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డుపక్కన దొరికే ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఫీవర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ జ్వరం రాగానే నుదుటిపై తడిగుడ్డ పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి? జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది నుదుటిపై తడిగుడ్డ పెడతారు. కొన్నిసార్లు ఇది అధిక శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే శుభ్రమైన నీటితో మాత్రమే ఇలా చేయాలని, లేదంటే అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పెరుగుతున్న విష జ్వరాలు.. 20 మంది అస్వస్థత..! ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 24 గంటలకు పైగా వచ్చే జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి.. వైద్యుల సలహా..! శాండిబురా వైరస్, నిపా వైరస్ వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల వార్తలు ప్రస్తుతం తల్లిదండ్రులలో భయాందోళనలను పెంచుతున్నాయి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్లు పిల్లలు ఎక్కువ హాని కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు, వాటి స్వభావం వాటి నివారణ చర్యలపై వైద్యులు ఇచ్చే సలహాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం. By Durga Rao 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Poison : ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుందో తెలుసా ?.. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం లాంటి అనేక ఇబ్బందులు వస్తాయి. వండాల్సి పదార్థాలు, వంట సామాగ్రి, పరిసరాల అశుభ్రత వల్లే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే తరచుగా నీళ్లు తాగుతుండాలి. నిమ్మరసం, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn