సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నారా.. ఇవి తినండి
సీజన్ మారితే జ్వరం, దగ్గు, జలుబు బారిన పడుతుంటారు
ఎక్కువగా పాలు, మజ్జిగ తీసుకోవాలి
ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి
తేనె తింటే దగ్గు క్లియర్
పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జంక్ ఫుడ్ అసలు తినకూడదు
ద్రాక్ష, స్ట్రాబెర్రీ ఎక్కువగా తినాలి
టమోటా, క్యారెట్ సూప్ తాగాలి