ఆంధ్రప్రదేశ్ Breaking: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్! జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సభకోసం విశాఖ రావాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్య కారణాలతో సభకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: జ్వరం తగ్గిన తర్వాత నోరు చేదుగా ఉంటుంది ఎందుకు..చేదు పోవాలంటే..? చాలా మందికి సాధారణ జ్వరం లేదా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. ఇలా ఏది వచ్చినా.. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు కొన్ని రోజులు సమయం పట్టింది. జ్వరం తగ్గిన తర్వాత కూడా నోరంతా చేదుగా ఉంటుంది. ఉల్లిపాయను పచ్చళ్లు చేసుకుని తింటే నోట్లో చేదు వెంటనే తగ్గుతుంది. By Vijaya Nimma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..? వాతావరణంలో మార్పుల వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో తరచూ జ్వరం, చలిజ్వరం, డెంగీ, దద్దుర్లు లాంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. దీనికి కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఇలాంటి వాటికి డాక్టర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Viral Fever: వైరల్ ఫీవర్ ఉంటే స్నానం చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..? ఇప్పుడు నడుస్తోంది వర్షాకాలం. ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేకప్రాంతాల్లో విరుచుకుపడుతోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ లాంటిదే కానీ ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తారు. అయితే వైరల్ ఫీవర్లు వచ్చినా లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn