Latest News In Telugu Holi: హోలీ అంటే రంగులతోనే కాదు..లడ్డూలతో కూడా ఆడతారని మీకు తెలుసా! కన్హా నగరం హోలీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు మధుర, బృందావన్, బర్సానాకి తరలివస్తారు. ఇక్కడ రంగులు, గులాల్ కాకుండా, హోలీని పువ్వులు, లడ్డూలు, కర్రలతో ఆడతారు. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి మకర సంక్రాంతి పండగ మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే, ఇది మన దేశంలోనే కాదు మరి కొన్ని దేశాల్లోనూ పెద్ద పండగే. మన పొరుగున ఉండే శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో సంక్రాంతి వేడుక ఉంటుంది. అయితే, మనకంటే కొంచెం భిన్నంగా పండగ చేసుకుంటారు అక్కడ. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Festive Beauty:పండుగల్లో మెరిసిపోవడం ఎలా... పండగ అంటే ఆనందం. ఆరోజుల్లో అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది.పండుగ సువాసన మనల్నిఆనందంలో ముంచుతుంది. మరి ఈరోజుల్లో అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Consumable Loans: పండుగ షాపింగ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలపై ఓ లుక్కేయండి.. పండుగల్లో కారు వంటి ఏదైనా ఖరీదైన వస్తువు కోసం లోన్ తీసుకోవాలంటే తక్కువ కాలానికి తీసుకోవాలి. అలాగే ఎక్కడ తక్కువ వడ్డీరేటు ఉంటుందో అక్కడ నుంచే లోన్ తీసుకోవాలి. అలాగే, ప్రాసెసింగ్ ఫీజులు.. ప్రీ క్లోజర్ పెనాల్టీ గురించి కూడా అర్ధం చేసుకోవాలి By KVD Varma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala:సూర్యప్రభ వాహనం మీద ఊరేగిన మలయప్పస్వామి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ఉదయం …. శ్రీ మలయప్పస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తుల కోలాహలం మధ్యన శ్రీవారు భూదేవీ సమేత మలయప్ప స్వామిగా స్వర్ణ రథంలో ఊరేగారు. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bathukamma: గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇప్పటికే ఎనిమిది రోజులు ముగిసాయి. ఈరోజు తొమ్మిదో రోజు, సద్దుల బతుకమ్మ జరుపుకునే రోజు. మరి ఈ రోజు ప్రత్యేకతలేంటో, ఎలా జరుపుకుంటారో చూద్దామా. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Laddu Auction: హైదరాబాద్ లో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డూ.. రూ.1.20 కోట్లు.. ఎక్కడంటే? హైదరాబాద్ లో గణేష్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాల్లో గణేష్ లడ్డూకు కోట్ల ధర పలికింది. ఒక్క లడ్డూను 1.20 కోట్లకు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడే వేలం పాటలో లడ్డూ 60.80 లక్షలు పలికింది. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మొదటిపూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ వినాయకుడు By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn