స్పోర్ట్స్ HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: లక్కీ లేడీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు హగ్ ఇచ్చిన కోహ్లీ: వీడియో వైరల్! భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో తనను చూసేందుకు వచ్చిన ఓ మహిళా అభిమానికి హగ్ ఇచ్చి పలకరించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా 'ఆ లక్కీ లేడీ ఎవరు?' అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన.. త్వరలోనే భారీ సభ! జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసుల పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తానని, అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు. By srinivas 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ VK: నా జేబులో సాండ్ పేపర్ లేదు..ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు విరాట్ కౌంటర్ ఆస్ట్రేలియా ఫ్యాన్‌కు కౌంటర్ ఇవ్వడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్లకు, కోహ్లీకి వార్ జరుగుతూనే ఉంది. తాజాగా ఈరోజు మ్యాచ్‌లో ఆసీస్ ఫ్యాన్స్‌కు సూపర్ కౌంటర్ ఇచ్చాడు విరాట్. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: ఇదేం మర్యాద...కోహ్లీని అవమానించిన ఆసీస్ అభిమానులు ఒకవైపు మీడియా, మరోవైపు ఆసీస్ అభిమానులు వరుసపెట్టి విరాట్ ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈరోజు మళ్ళీ విరాట్ కోహ్లీ ని ఆసీస్ అభిమానులు అవమానించారు. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society టాలీవుడ్ లో అభిమానం తీసిన ప్రాణాలు ఇప్పటివరకు ఎంతమంది అంటే ? | Tollywood Fans | RTV By RTV 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ |Prabhas Fans Hulchul At His Home | Happy Birthday Prabhas |RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: మీ పిచ్చి తగలెయ్య..హీరోల కోసం మీరెందుకు కొట్టుకుంటున్నార్రా.. హీరో ఫ్యాన్స్ మధ్య వార్ హద్దులు దాటింది. మాటలతో సరిపోలేదు కాబోలు చేతలకు దిగారు. మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ వీరంగం వేశారు. బెంగళూరులో తమ హీరో అల్లు అర్జునే గొప్పోడంటూ పదిమంది కలిసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను చితక్కొట్టిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Yash: కేజీఎఫ్ హీరో పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి..ముగ్గురు అభిమానులు మృతి! కేజీఎఫ్ హీరో యశ్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. 20 అడుగుల ఎత్తులో బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా..కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు అభిమానులు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn