క్రైం International : కెనడాలో భారతసంతతి కుటుంబం అనుమానాస్పద మృతి కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood Stars: దుబాయ్ లో మహేష్..జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్..అల్లు అర్జున్...ఎక్కడంటే! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ వెళ్లారు. తాజాగా వారు ఎయిర్ పోర్టులో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. By Bhavana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr. NTR: కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..ఎందుకంటే! కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో తెలుగు సినిమా హీరోలందరూ తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు చెక్కేస్తున్నారు. నిన్నటికి నిన్న మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమైతే..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి జపాన్ ట్రిప్ కి వెళ్లాడు. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu : కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న సూపర్ స్టార్ మహేష్..ఎందుకంటే! గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి రాగానే గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటారని సమాచారం. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ కుటుంబం కుల, గ్రామ బహిష్కరణకు గురైంది. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినందుకు గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులు చెల్లించలేదని ఈ తీర్మాణం చేసినట్లు పోలీసులకు కంప్లైట్ చేశాడు. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: నాన్న చెప్పిన నీతి మరిచిపోను.. గౌరవంగానే తప్పుకుంటా నటి సాయి పల్లవి తన పేరెంట్స్ చెప్పిన నీతి ఎప్పటికీ మరిచిపోనంటోంది. మన జీవితం ఎప్పుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, గౌరవంగానే బతకాలి. గౌరవంగానే వెళ్లిపోవాలని నాన్న చెప్పారు. ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : మహిళ మీద దౌర్జన్యం చేసిన టీటీడీ ఉద్యోగి తిరుమలలో హైదరాబాద్‌లో దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. గర్భగుడిలో స్వామి దర్శనం చేసుకునే సమయంలో టీటీడీ సిబ్బంది చెయ్య పట్టుకుని లాగేసినట్లు తెలస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కుటుంబం కుల బహిష్కరణ.. అవమానం తట్టుకోలేక యువకుడు ఏం చేశాడంటే గ్రామ పెద్దల మాట వినలేదని ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. తన ఫ్యామిలీని ఏ శుభకార్యాలకు పిలవకపోవడం, తమతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మనస్తాపానికి గురైన అనగాని రాధాకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మళ్లీ అడ్డంగా బుక్కైన రష్మిక.. పెళ్లికి ముందే అత్తగారింట్లో దీపావళి సెలబ్రేషన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు రష్మిక హాజరైందంటూ నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. ఒకే తరహా లొకేషన్స్ కనిపిస్తున్న వీరిద్దరి పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn