BIG BREAKING: వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
CM Jagan: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్

ys jagan

BIG BREAKING: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్నపుడు జగన్  పరామర్శించారు. ఇక దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. కాగా సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమవగా సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

jagan | family | tragedy | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment