ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం! ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hit Man: ఐపీఎల్ కు ముందు మాల్దీవుల్లో రోహిత్ శర్మ చిల్.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో మొదలవ్వ బోయే ఐపీఎల్ ముందు ఫ్యామిలీతో కలసి మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. ఖరీదైన రిసార్ట్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్నాడు. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తిరుమలకు ఏపీ సీఎం కుటుంబం..అన్నప్రసాదం వడ్డన మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్స్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తిరుమలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాల్ని వడ్డించనున్నారు. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్‌లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య హైదరాబాద్‌లోని హబ్సీగూడలో ఓ కుటుంబం మొత్తం మృతి చెందింది. మానసిక, ఆర్థిక సమస్యల వల్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపేసి, ఆ తర్వాత భార్యతో కలిసి ఆత్మహత్య చేసకున్నాడు. తన చావుకి ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖలో రాసి చనిపోయాడు. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భాగస్వామితో చెప్పకూడని సీక్రెట్స్ | Secrets that should not be told with partner | RTV By RTV 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisghar: ఛత్తీస్‌ఘడ్‌లో ఇంకో దారుణం..జర్నలిస్ట్ ఫ్యామిలీ మర్డర్ ఛత్తీస్‌ఘడ్‌లో జర్నలిస్ట్ ను దారుణంగా చంపిన ఘటన ఇంకా మరువనేలేదు. మళ్ళీ ఇంకో జర్నలిస్ట్ ఫ్యామిలీని చంపేశారు. ల్యాండ్‌కు సంబంధించిన కొట్లాటల కారణంగా సంతోష్ కుమార్ అనే మీడియా జర్నలిస్ట్ కుటుంబం మొత్తాన్ని ప్రత్యర్థులు హతమార్చారు. By Manogna alamuru 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: రెస్టారెంట్లో గాంధీ కుటుంబం సందడి పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk : 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్‌చుప్ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అని మరోసారి నిరూపితమయింది. ఎలాన్ మస్క్‌కు పుట్టిన బిడ్డ వివరాలు, ఎవరి ద్వారా కన్నారు లాంటి విషయాలను జర్నలిస్టులు కనుగొన్నారు. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn