సింహం సింగిల్‌గా.. KCR, జగన్, విజయ్ లో ఉన్న కామన్ పాయింట్ ఇదే!
ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయ్ సింగిల్‌గా బరిలోకి దిగారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇంతటీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోనుండటం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయ్ గెలుపు వెనుక జగన్.. ఫొటోలు వైరల్!
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ విజిల్ మోగిస్తున్నారు. ఇప్పటికే 108 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. విజయ్ గెలుపుపై ఏపీలోని వైసీపీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
దళితుల పై దాడి చేసిన వాళ్లకు జగన్ కీలక పదవులు ఇచ్చారు -రాజేష్ | Rajesh Shocking Comments | RTV
జైలుకు గుడివాడ అమర్నాథ్.. | 6 Months Imprisonment To Gudivada Amarnath | YSRCP | YS Jagan | RTV
YSRCP party: ఒంటరి పోరాటం.. అఖండ విజయం.. YCP ప్రస్థానంలో 15ఏళ్లు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలు, ఓ యువ నాయకుడి పోరాటం రాష్ట్రాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా నేటికి YSR కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15ఏళ్లు అయ్యింది.
విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.
/rtv/media/media_files/2026/05/04/kcr-jagan-and-vijay-2026-05-04-16-07-25.jpg)
/rtv/media/media_files/2026/05/04/vijay-and-jagan-2026-05-04-13-24-13.jpg)
/rtv/media/media_files/2026/03/12/ysrcp-party-2026-03-12-13-50-10.jpg)
/rtv/media/media_files/2026/01/18/vijaya-sai-reddy-and-jagan-2026-01-18-21-33-50.jpg)