నేషనల్ Maha Kumbh Mela:మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు! ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Big Alert: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా! ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC పాలసీదారులకు కీలక సూచన చేసింది. LIC పేర్లతో నకిలీ యాప్స్ సర్కూలేట్ అవుతున్నట్లు తెలిపింది. పాలసీ దారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు చూసి మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించింది. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు ఇబ్బడిముబ్బడిగా సోషల్ మీడియా ఛానల్స్ పెరిగిపోవడంతో నకిలీ జర్నలిస్టులు పెరుగుతున్నారు. యూట్యూబ్, ఈపేపర్ ఇలా ఏదో ఒక మీడియా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేదంటే వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. By Madhukar Vydhyula 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: అమెజాన్‌కు భారీ నష్టం.. మోసం చేసిన ఉద్యోగులు అమెజాన్ సంస్థకు ఉద్యోగులు భారీ టోకరా వేశారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు నకిలీ ట్రిప్పులను డెలివరీ చేసినట్లు చూపించి.. భారీ మొత్తంలో కమిషన్ తీసుకున్నారు. ఇలా సంస్థకు దాదాపుగా రూ.102 కోట్లు నష్టం వాటిల్లడంతో సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసింది. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇతని అసలు కథ బయటపడింది. కేవలం తన భూమిని సొంతం చేసుకునేందుకే పోలీస్ వేషంలో వచ్చినట్టు తెలిసింది. By Manogna alamuru 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే? గుజరాత్‌లోని గాంధీ నగర్లో ఐదేళ్ల నుంచి నడుపుతున్న నకిలీ కోర్టును పోలీసులు గుర్తించారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ క్లయింట్లకు అనుకూలంగా తీర్పునిస్తూ డబ్బులు దోచుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రాత్రి 10.30కే షాపుల మూసివేతపై కీలక అప్డేట్! హైదరాబాద్ లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారనేది పూర్తిగా అబద్దమని నగర పోలీసులు తెలిపారు. నగరంలో దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేసే టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.నగర వాసులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు పేర్కొన్నారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kate Middleton: మరో వివాదంలో కేట్ మిడిల్టన్..వివాదంలో తాజా చిత్రం! బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కు సంబంధించి మరో ఫోటో విమర్శల పాలైంది.తాజాగా కేట్ మిడిల్టన్కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పెరిగిన ధరలు ఎఫెక్ట్...మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్.. రెండు నెలలుగా అల్లం, వెల్లుల్లి ధరలు చాలా పెరిగిపోయాయి. కొనాలంటే భయం వేసే రేంజ్లో ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. మార్కెట్లో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn