నేషనల్ Breaking: భారీ ఎన్ కౌంటర్..పది మంది మృతి! ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-kashmir: జమ్మూ–కాశ్మీర్లో మళ్ళీ టెర్రర్ అటాక్..పారామిలటరీ ఆఫీసర్ మృతి జమ్మూ–కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఉదంపూర్‌లోని దాదూ ప్రాంతంలో పెట్రోలింగ్ జవాన్ల మీద కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఒక అధికారి మృతి చెందారు. ఒక పౌరుడు గాయపడ్డారు. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-kashmir: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్లో కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్ఆర్, ఎస్ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IED Blast : నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి! ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో నక్సలైట్లు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబుతో జవాన్ల మీద దాడి చేయగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ బాంబు దాడిలో మృతి చెందగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Big Breaking: భారీ ఎన్ కౌంటర్..12 మంది మావోలు మృతి! మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు హతమయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Encounter: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు..నలుగురు సైనికులు మృతి! జమ్ముకశ్మీర్ లోని దోడా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. అందులో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-Kashmir: కఠువాలో ఎన్ కౌంటర్.. 2గంటలు, 5189 రౌండ్ల కాల్పులు జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు వరుసగా దాడులు జరుపుతూనే ఉన్నారు. గత రెండు నెలల్లో ఇప్పటికి పదిసార్లు దాడులు చేశారు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు భారత సైన్యం వాహనం మీద దాడి చేసినప్పుడు మన ఆర్మీ 22 గడ్వాల్ రెజిమెంట్ దాదాపు 5189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-Kashmir: జమ్మూ-కాశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లు, నలుగురు ఉగ్రవాదులు మృతి జమ్మూ-కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చినిగామ్‌లో భారత ఆర్మీ, గ్రవాదుల మధ్య ఎ్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటికి ఆర్మీ నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా..ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisgarh: దండకారణ్యంలో తుపాకుల మోత.. 11 మంది మృతి! దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn