Latest News In Telugu Jammu-kashmir: కథువాలో ఎన్కౌంటర్..ఒక ఉగ్రవాది హతం జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించారు. రెండు రోజుల తేడాలో జమ్మూ కాశ్మీర్లో రెండు ఉగ్రదాడులు జరిగాయి. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..! ఛత్తీస్‌గఢ్‌లో తూర్పు బస్టర్ డివిజన్ కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు.. ఐదుగురు మృతి! ఛత్తీస్ ఘడ్ అడవుల్లో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య బీకరపోరు జరిగింది. ఇరు వర్గాలు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరుపుకున్నారు. ఇందులో 5గురు మావోయిస్టులు మృతి చెందగా.. 3గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో నేడు మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. By Vijaya Nimma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Encounter : కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న దండకారణ్యం బీజాపూర్ పిడియా అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్గడ్ సీఎం విష్ణుదేవ్ ప్రకటించారు By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : ఎన్నికల వేళ బీజాపూర్‌లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి బీజాపూర్‌లో మళ్ళీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. By Vijaya Nimma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chhattisgarh : దండకారణ్యంలో కొనసాగుతున్న ఎన్కౌంటర్లు దండకారణ్యంలో అలజడులు ఆగడం లేదు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను గజగజలాడిస్తున్నారు పోలీసులు. తెలుగు మావోయిస్టులే టార్గెట్‌గా ఆపరేషన్ అబూజ్మడ్ కొనసాగుతోంది. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chhattisgarh : అబూజ్మడ్ అడవుల్లో మరో భారీ ఎన్ కౌంటర్.. పది మంది మృతి! ఛత్తీస్‌గడ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. By srinivas 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్మడ్ అటవీప్రాంతంలో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn