Meta : మెటా షాకింగ్ నిర్ణయం...8వేల మందిపై వేటు
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. దీనితో 8,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు.
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. దీనితో 8,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు.
ఏఐ టూల్స్‌ను వినియోగించుకోవడంలో వెనుకబడిన వారికి ప్రమోషన్లు ఉండవని యాక్సెంచర్ స్పష్టం చేసింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ స్థాయి అధికారులకు కంపెనీ పంపిన ఇంటర్నల్ మెయిల్లో కీలక విషయాలను వెల్లడించింది.
సుదీర్ఘకాలంగా సంస్కరణలకు నోచుకోని కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అపరిష్కృతంగా ఉన్న 4 కార్మిక కోడ్లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
వరుసగా అవకతవకల విషయంలో ఆరోపణలు వస్తున్న వేళ వేములవాడ ఆలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాలనా పరమైన వ్యవహారాలకు సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది.
ఇటీవల టీసీఎస్ కంపెనీ 2 శాతం ఉద్యోగులను ఇటీవల తొలగించింది. అంటే దాదాపుగా 12 వేల ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ అధికారికంగా ప్రకటించింది. కానీ కంపెనీలో దాదాపుగా 80 వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ టెక్ దిగ్గజం TCS రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2శాతం ఉద్యోగులను అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. టీటీడీలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.