America: హరికేన్ విధ్వంసం..30 మంది మృతి!
అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్ తుపాన్ గడగడలాడిస్తుంది.హెలెన్ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది.
అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్ తుపాన్ గడగడలాడిస్తుంది.హెలెన్ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది.
దేశం మొత్తం మత్తులో పడి కొట్టుకుంటున్నారు. కుష్ అనే మత్తు పదార్ధం కోసమే బతుకుతున్నారు ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ యువత. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆఫ్రికా దేశాధ్యక్షుడు సియోర్రా లియోన్‌లో ఎమెర్జెన్సీ విధించారు.
టాప్ హీరోయిన్ రష్మిక మందన్నీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం సాంకేతికలోపం కారణంగా ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సొచ్చింది. దీని గురించి రష్మికానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హమ్మయ్య బతికిపోయా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వానికి మరో బిగ్‌షాక్ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు. అప్కాస్‌లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు.