తెలంగాణ Bandi Sanjay: బండి సంజయ్‌కి తప్పిన ప్రమాదం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానం బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బండి సంజయ్ ఇండిగో విమానంలో బయలుదేరిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర లాండింగ్ అయ్యింది. కౌలంపూర్ నుంచి వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట్ అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Shamshabad Airport: ఖతార్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకంటే? శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రయాణీకుళ్లో ఓ మహిళకు తీవ్ర అస్వస్తతకు గురైంది. దోహ నుంచి బంగ్లా దేశ్ వెళ్తున్న విమానం మెడికల్ ఎమెర్జెన్సీ కోసం నిలిపారు. అనంతరం మహిళను హాస్పిటల్‌కు తరలిస్తుండంగా మృతి చెందింది. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ American Airlines: ఢిల్లీకి రావాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్.. రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం రోమ్‌లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. 199 మంది ప్రయాణీకులతో విమానం ఢిల్లీకి చేరుకోవాలి. కానీ బాంబు బెందిరింపుల కారణంగా రోమ్‌లోని ఫియుమిసినో ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sidney: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్...రన్ వే పై భారీ మంటలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి బయలుదేరిన ప్రయాణీకుల విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో రన్‌వేకు ఒకవైపు ఉన్న గడ్డిలో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులతో పాటు, ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ | Air India Express Flight Makes Emergency Landing | RTV By RTV 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Flight Emergency Landing: ప్రయాణికురాలి తలలో పేలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది.ఓ మహిళ తలలో పేల వల్ల విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జూన్ లోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air India Flight: అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-183) సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది. By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ London : విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఈ మధ్య విమానాల్లో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసెంజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మొరాకో నుంచి లండన్ కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు కొట్టుకోవడంతో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn