Flight Emergency Landing: ప్రయాణికురాలి తలలో పేలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలోని ప్రయాణికులకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది.ఓ మహిళ తలలో పేల వల్ల విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జూన్ లోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Air India Flight: అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్
ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-183) సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది.
London : విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ మధ్య విమానాల్లో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసెంజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మొరాకో నుంచి లండన్ కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు కొట్టుకోవడంతో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Adult Diaper: అది డైపర్ రా బాబు..బాంబు అని హడలిపోయి విమానం ఆపేశారు
విమానం (Flight) టాయిలెట్ (toilet) లో కనిపించిన అడల్ట్ డైపర్ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది.
Indigo Flight : గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్..ఎందుకంటే!
ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో సుమారు 180 మంది ప్యాసింజర్లు ఉననారు. వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. అయితే పక్షి ఢీకొట్టడంతో ప్లైట్ లెఫ్ట్ ఇంజిన్ లో సమస్య తలెత్తింది. ప్రయాణికులకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామని విమానాశ్రయాధికారులు తెలిపారు
/rtv/media/media_files/2024/11/08/SkOjZ5FHL6XOVxLU1xbk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/flight-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Air-India-Flight.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/diaper-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/indigo-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/254-jpg.webp)