సినిమా కంగనా రనౌత్ కు బిగ్ షాక్.. అక్కడ ఎమర్జెన్సీ బ్యాన్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలను బంగ్లాదేశ్ లో బ్యాన్ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ మూవీని బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లుగా తెలుస్తోంది. By Krishna 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మంచు తుఫానులో అమెరికా..ఎమర్జెన్సీ ప్రకటించిన రాష్ట్రాలు భారీ మంచు తుఫాను అమెరికాను ముంచేయనుంది. చాలా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి వాతావణశాఖ చెబుతోంది. ఇది ఈ దశాబ్దిలోనే తీవ్ర తుఫానుగా అంచనా వేస్తోంది. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: హరికేన్ విధ్వంసం..30 మంది మృతి! అమెరికాలోని నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా నాలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా హెలెన్ తుపాన్ గడగడలాడిస్తుంది.హెలెన్ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 30 కి చేరుకుంది. By Bhavana 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Africa : ఆఫ్రికాలో ఎమెర్జెన్సీ.. కుష్‌తో ఊగిపోతున్న జనం దేశం మొత్తం మత్తులో పడి కొట్టుకుంటున్నారు. కుష్ అనే మత్తు పదార్ధం కోసమే బతుకుతున్నారు ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ యువత. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆఫ్రికా దేశాధ్యక్షుడు సియోర్రా లియోన్‌లో ఎమెర్జెన్సీ విధించారు. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : హమ్మయ్య బతికిపోయాం..రష్మిక పోస్ట్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం సాంకేతికలోపం కారణంగా ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సొచ్చింది. దీని గురించి రష్మికానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హమ్మయ్య బతికిపోయా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : జగన్‌కు మరో బిగ్ షాక్.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే? ఏపీ ప్రభుత్వానికి మరో బిగ్‌షాక్ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు. అప్కాస్‌లో తమను తీసుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్. 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతున్నారు. By Trinath 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ alert message: మీ ఫోన్లలో అలెర్ట్ మెసేజ్ వచ్చిందా? ఎందుకో తెలుసా? ఈరోజు ఉదయం నుంచి ఎమర్జెన్సీ అలెర్ట్ లతో ఫోన్లు తెగ మోగుతున్నాయి. ఒక్కొక్కరికి అయితే రెండు, మూడు సార్లు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో టెన్షన్ పడాల్పింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వమే దాన్ని పంపింది. ఎందుకో మీకు తెలుసా... By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn