ఇంటర్నేషనల్ Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్! టెస్లా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోమ్ లో గల షోరూంలో ఈ ప్రమాదం జరగ్గా.. 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కావాలనే కొందరు ఉగ్రవాదులు తన కంపెనీలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారని మస్క్ ఆరోపిస్తున్నారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడు: ట్రంప్ టెస్లా అధినేత మస్క్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తనకు ఎన్నికల్లో ఎంతో సాయం చేశారని.. కానీ ఏరోజు తన నుంచి చిన్న సాయం కూడా పొందలేడని చెప్పుకొచ్చారు. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk: ట్రంప్, మస్క్‌లకు భారీ షాక్ అమెరికా లో ప్రభుత్వ ఉద్యోగులను వేలాది మందిని తొలగిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించడంతో.. ట్రంప్ ఉత్తర్వులపై స్టేలు విధించడం.. రద్దుచేయడం వంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk-Rubio: ట్రంప్ క్యాబినెట్ మీటింగ్ లో గొడవ పడ్డ మస్క్..రూబియె ట్రంప్ సమక్షంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో..ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో , మస్క్ లు గొడవ పడినట్లు సమాచారం.ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తుంది.ఆ విషయం గురించి చర్చిస్తున్న సమయంలో వారు గొడవపడ్డారు. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు! ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై ట్రంప్ వేటు వేసినసంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించే అంశానికి సంబంధించి ప్రణాళికలు ఇవ్వాలంటూ ఫెడరల్ ఏజెన్సీలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారు..మెయిల్ చేయాలన్న మస్క్! అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్ పెద్ద షాకే ఇచ్చారు.గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో చెప్పాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పంపిన మెయిల్లో ఆదేశించారు By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్! ఓవల్ ఆఫీస్ లో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్ ను ట్రంప్ తీయించేశారు. మస్క్ కొద్దిరోజుల క్రితం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ట్రంప్ ను కలిశారు. ఆ సమయంలో మస్క్ కుమారుడు చేసిన అల్లరి వల్లే టేబుల్ ను మార్చినట్లు తెలుస్తుంది. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న! డొనాల్డ్ ట్రంప్ ..తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికాలో సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి! అమెరికాలో 360 నుంచి 369 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నట్లు మస్క్ తెలిపారు.ఈ విషయాన్ని అక్కడి సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది.ఈ విషయాన్ని డోజ్ బృందం ధ్రువీకరించింది.చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసమని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn