ఇంటర్నేషనల్ Trump-musk:మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు! ఎలాన్ మస్క్‌కి ట్రంప్ మరిన్ని అధికారాలు అప్పజెప్పారు.ఈ మేరకు ఆయన నిర్వర్తిస్తున్న డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అధ్యక్షుడు తాజాగా సంతకం చేశారు, By Bhavana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elan Musk: ట్రంప్ పై అసహనంగా ఉన్న మస్క్..కారణం ఏంటో తెలుసా! ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని! లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ స్టార్మర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నసంగతి తెలిసిందే. మస్క్ చేసిన వ్యాఖ్యలను స్టార్మర్ తిప్పికొట్టారు.మస్క్ తీరును తప్పుపట్టిన ప్రధాని ..ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! ఎక్స్ ఓనర్, ప్రపంచ బిలినియర్ ఎలాన్ మస్క్ తన పేరును కెకియస్ మాక్సిమస్‌గా మార్చుకున్నారు. కానీ అందుకు కారణం మాత్రం ఇంకా చెప్పలేదు.కానీ క్రిప్టో కరెన్సీలో బాగా ప్రాచుర్యం పొందిన పేరుగా ఇది తెలుస్తుంది. By Bhavana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elan Musk: సుచిర్ బాలాజీది ఆత్మహత్యలా అనిపించడం లేదు: మస్క్! చాట్ జీపీటి మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని విమర్శలు చేసిన ప్రజా వేగు సుచిర్ బాలాజీ చనిపోయిన విషయం తెలిసిందే.అతని మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు మస్క్ తాజాగా స్పందించారు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..! స్పేస్ ఎక్స్ ,టెస్లా అధినేత ,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరారు.. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. By Bhavana 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk | RTV మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk as he plays vital role in the victory of Donald Trump and praises him and offers him a position in his Cabinet | RTV By RTV Shorts 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఎలన్‌మస్క్‌కు తలనొప్పిగా మారిన కొత్త లోగో, లోగోను తొలగించిన అధికారులు సోషల్‌మీడియాలో దిగ్గజమైనటువంటి ఎక్స్ ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు షాకిచ్చారు. నగరంలో ఎక్స్ ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను అక్కడి అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో నగర యంత్రాంగం ఈ ఎక్స్ లోగోను తొలగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో మనోడికి కొత్త చిక్కు వచ్చి పడింది. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn