/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-10.jpg)
అమెరికాలో వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటకీ సజీవంగా ఉన్నారు.వారిలో 200 ఏళ్ల వయసు దాటిన వారు రెండు వేల మందికి పైగా ఉన్నారట..! ఇక 360 నుంచి 369 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఈ విషయాన్ని అక్కడి సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది.ఈ విషయాన్ని డోజ్ బృందం ధ్రువీకరించింది.
Also Read: Cricket : టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. తండ్రి మరణంతో స్వదేశానికి..
తాజాగా దాని యజమాని ఎలాన్ మస్క్ దీనిని ట్విటర్లో వెల్లడించారు. వందేళ్లు దాటిన దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే అధికంగా ఉందని తెలిపారు. చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసమని పేర్కొన్నారు. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్ లో దాదాపు 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు.
Also Read: Modi: ఢిల్లీకి ఖతార్ అధినేత.. ఎదురెళ్లి స్వాగతం పలికిన మోడీ!
Elon Musk
వారు ఆదాయం పొందడం లేదా..లబ్ధిలను స్వీకరించడం కానీ, చేయడం లేదు. అయినా ఆ జాబితాను సవరించలేదు. 112 ఏళ్ల వయసున్న వారు 65 లక్షల మంది సెక్యూరిటీ నెంబర్లను కలిగి ఉన్నారు. కానీ వారికి సంబంధించి ఎటువంటి డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయలేదు. వీరంతా ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే ప్రాణాలు కోల్పోయారు.
వాస్తవానికి భూమ్మీద కేవల 35 మంది మాత్రమే ఈ వయస్సును దాటినవారున్నారు. ఇక జనాభా లెక్కల ప్రకారం..అమెరికాలో 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య కేవలం 86,000 మాత్రమే.ఇక అమెరికాలోనే సోషల్ సెక్యూరిటీ అడ్మిన్‌స్ట్రేషన్ ప్రజలకు చెందిన రిటైర్మెంట్ , వైకల్యంతో బాధపడేవారికి సంబంధించి ఆదాయమార్గాలను సమకూరుస్తుంది.
అమెరికాలో ట్రేజరీ డిపార్ట్‌మెంట్ నుంచి చెల్లించిన 4.7 ట్రిలియన్ డాలర్ల కు టాస్ లేదని డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. దీంతో ఆ నిధులు ఎటు వెళ్లాయో గుర్తించడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. దీంతో ఆ నిధులు ఎటు వెళ్లాయో గుర్తించడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ కోడ్ వాడటం ఇప్పటి వరకు ఆప్షనల్ అని వెల్లడించారు. కానీ తాజాగా డోజ్ ఈ విషయాన్ని గుర్తించడంతో టాస్ కోడ్ వాడటం తప్పనిసరి చేసినట్ఉల మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇటీవలే ట్రంప్ కార్యవర్గం మస్క్ నేతృత్వంలోని డోజ్ కు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమాచారం చూసేందుకు యాక్సెస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా డోజ్ ఈ విషయాన్ని గుర్తించడంతో టాస్ కోడ్ వాడటం తప్పనిసరి చేసినట్లు మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇటీవలే ట్రంప్ కార్యవర్గం మస్క్ నేతృత్వంలోని డోజ్ కు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సమాచారం చూసేందుకు యాక్సెస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా డోజ్ అమెరికా రెవెన్యూ డిపార్ట్‌మెంట్లో పన్ను చెల్లింపుదారుల డేటాలో కూడా తమకు యాక్సెస్ ఇవ్వాలని కోరింది. ఇది లభిస్తే మాత్రం అమెరికాలో పన్ను చెల్లింపుదారులు, బ్యాంకులు ఇతర సున్నితమైన డేటా మొత్తం డోజ్ చేతికి వస్తుంది.
Also Read: Maha kumbha Mela 2025: మహా కుంభమేళా భక్తులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ పొడగింపు?
Also Read: Drawing: భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!