ఇంటర్నేషనల్ Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్ సలహాదారుడి పై మస్క్ సంచలన వ్యాఖ్యలు! మస్క్...ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.నవారో మస్క్ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.దీని పై ఎలాన్ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు. By Bhavana 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk: యూఎస్-యూరప్ ల మధ్య సుంకాలుండవు..మస్క్ సంచలన వ్యాఖ్యలు! మస్క్ ట్రంప్ విధించిన టారిఫ్ ల పై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తుల్లో యూఎస్-యూరప్ దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలని,తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.అమెరికా-యూరప్ దేశాల మధ్య భవిష్యత్తులో చాలా సన్నిహితమైన,బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందన్నారు. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..! డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-America:ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు! ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికా శాస్త్రవేత్తలు, పరిశోధకులను వెంటాడుతున్న తొలగింపు భయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది.నిధుల కోతల్లో భాగంగా వందలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికాలో సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి! అమెరికాలో 360 నుంచి 369 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నట్లు మస్క్ తెలిపారు.ఈ విషయాన్ని అక్కడి సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది.ఈ విషయాన్ని డోజ్ బృందం ధ్రువీకరించింది.చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసమని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk-Aakash: మస్క్ డోజ్ లో భారత సంతతి కుర్రాడు ఆకాశ్ బొబ్బ..ఎవరో తెలుసా! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామిలను డోజ్‌కు సారథులుగా ట్రంప్ నియమించారు. అయితే వివేక్ తప్పుకోవడంతో ఆరుగురు యువ ప్రతిభా ఇంజినీర్లను మస్క్ నియమించారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn