Annavaram: అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు.
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు.
ఈస్ట్‌గోదావరి జిల్లాలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటపడింది. దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఓ యువకుడు టిఫిన్ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికెళ్లి ఓపెన్ చేయగా బజ్జీలో బ్లేడ్ కనిపించటంతో షాక్ అయ్యాడు. కొంచెముంటే కడుపులోని పేగులు తెగిపడేవని నెటిజన్లు అంటున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా నదుల్లో స్నానాలు చేస్తుండగా విషాద ఘటనలు జరిగాయి. తూ.గో జిల్లా తాడిపూడిలోని గోదావరిలో దిగిన 11మందిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో స్నానం చేస్తూ నీటి ఉద్ధృతికి తండ్రీ కొడుకులు మృతిచెందారు.
తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో నెల రోజుల పాటు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు.