ఇంటర్నేషనల్ NASA: భూమి వైపు దూసుకొస్తున్న 99 అడుగుల గ్రహశకలం! భూమికి అతిదగ్గర వచ్చిన 400 అడుగుల భారీ గహ్రశకలం ఢీకొట్టకుండా తప్పిపోయిన వెంటనే మరో గండం భూమిని వెతుక్కుంటూ వస్తోన్నట్లు తెలుస్తోంది.ఈసారి ప్రమాదం 99 అడుగుల గ్రహశకలం రూపంలో పొంచి ఉన్నట్లు నాసా వివరించింది.ఈ గ్రహశకలానికి ఆస్టరాయిడ్ 2023 HB7 అని పేరు పెట్టారు By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moon Drifting Away: భూమికి దూరమవుతున్న చంద్రుడు.. శాస్త్రవేత్తల సంచలన స్టడీ! చంద్రుడు, భూమికి మధ్య వ్యత్యాసం పెరుగుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడు సంవత్సరానికి సుమారుగా 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరంగా వెళ్తున్నాడని తెలిపారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu solar storm: సూర్యుడిపై రెండు సౌర తుపానులు.. 11 ఏళ్ల సౌర చక్ర కాలంలో సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: రోజురోజుకూ కుంగిపోతున్న భూమి..డేంజర్ జోన్లో చైనా అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా భవిష్యత్తులో పెద్ద ప్రమాదంలో పడనుంది. అధిక జనాభా ఆ దేశాన్ని ఎలానో తినేస్తోంది...దానితోడు తాజాగా అక్కడ పట్టణీకణ ఎక్కువైపోయి భూమి కుంగిపోతోంది. దీంతో చైనా ప్రధాన నగరాలు అన్నీ డేంజర్లో జోన్లో పడిపోయాయి. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Astrology: భూమి తిరగడం ఆగిపోతే.. ఏం జరుగుతుందో తెలుసా.. ? భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యలో తిరుగుతుంది. ఈ భ్రమణం కారణంగా భూమిపై పగలు ,రాత్రి ఏర్పాడతాయి. ఈ గమనం కారణంగా పగలు- రాత్రి మధ్య సమయ వ్యత్యాసం ఉంది. భూమి తిరగడం ఆగిపోయిన తర్వాత ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భూమి పైన ఉన్న ఆరవ సముద్రం గురించి మీకు తెలుసా? ఆరో సముద్రం గురించి విన్నారా.అక్కడికి ఎవరూ కూడా వెళ్లలేరు.అయితే కొంత మంది అన్వేషకులు కనుగొన్న ఈ ఆరవసముద్రం గురించి మీలో ఎంతమందికి తెలుసు.అసలు ఆ సముద్రం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? దాని గురించి ఈ పోస్ట్‌లో చూద్దాం. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science : భూమి కింద మరో మహా సముద్రం ఉంది.. సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు మనం నివసిస్తున్న భూమే కాదు..ఈ ఖగోళం మొత్తం వింతల పుట్ట. మనకు ఈ విశ్వం గురించి తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. తాజాగా మన తిరుగాడుతున్న భూమి మీదనే కాకుండా అడుగున కూడా మహా సముద్రం ఉందని కనుగొన్నారు.ఈ డిస్కవరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Warming : అప్పుడు సంక్షోభం తప్పదా? అప్పుడు కాలం ఆగుతుందా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఆగిపోతాయా? 2029లో సంక్షోభం రాబోతుందా? ధ్రువాల వద్ద మంచు వేగంగా కరగడం సంక్షోభానికి దారి తీస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగోన్నారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global warming:కరుగుతున్న మంచు ఫలకాలు..భూమి స్థితిగతులనే మార్చేస్తుందా? ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో ఎల్లప్పుడూ మంచు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ఉష్ణోగ్రతలు మైనస్‌లలోనే ఉంటాయి. ఇదొక మంచు ఎడారి. ఫుల్ ఐస్ గ్లేసియర్స్ తో నిండి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రోజురోజుకూ మంచు ఫలకాలు కరిగిపోతుండడమే దీనికి కారణం. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn