Prabhas: మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ .. ప్రభాస్ వీడియో వైరల్
డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రభాస్ తన వంతు సహకారాన్ని అందించారు. యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ..! | Drugs Party in Madhapur | Hyderabad | RTV
మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ..! | A Pub in Hyderabads Madhapur area is caught with the people consuming Drugs and this gets noticed by Police and they file case | RTV
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Prabhas On Say No To Drugs | CM Revanth Reddy | RTV
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV"
HYD: న్యూఇయర్ కు ముందే పెద్ద పబ్‌లో డ్రగ్స్ పట్టివేత
న్యూ ఇయర్ సదర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజలుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు.
సంగారెడ్డిలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ పట్టుబడ్డాక డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.
Drugs seize: అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం
అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Ap News: ఈగల్ వచ్చేస్తుంది..ఇక వారికి దబిడి దిబిడే!
గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్ పొందిన బాపట్ల కాలేజీ బృందం
గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది.
/rtv/media/media_files/2025/01/01/aXA1WWqy1MkjiMWTaBGg.jpg)
/rtv/media/media_files/2025/01/01/201V6svUw4EwQhXIsHnV.jpg)
/rtv/media/media_library/vi/tsUNhFNBjXc/hqdefault.jpg)
/rtv/media/media_library/vi/5Fk0msZj1Yw/hq2.jpg)
/rtv/media/media_files/2024/12/30/PKZJNB2PiiJE8212bxKV.jpg)
/rtv/media/media_files/2024/12/13/zD0ujhkm2aK1osCDjlCg.jpeg)
/rtv/media/media_files/2024/11/29/vpyl6wqI9DFtbiHSrSvX.jpg)
/rtv/media/media_files/2024/11/29/IHRkdqXgN7P1MzF0Hnh5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/heart-attack-can-be-preceded-by-many-different-symptoms.jpg)