Drugs seize: అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 29 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి భారత నౌకాదళం అరేబియా సముద్రంలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. సుమారుగా 500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇండియా, శ్రీలంక నౌకాదళాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్‌ను చేపట్టి.. ఈ భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ డ్రగ్స్ విలువల కోట్లలో ఉంటుందని.. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ Based on info from #SriLankanNavy regarding probable narcotics smuggling by Sri Lanka-flagged fishing vessels in the Arabian Sea, the #IndianNavy responded swiftly through a coordinated operation to track and intercept the boats. 500 kg of narcotics (Crystal Meth) seized! pic.twitter.com/TGM27NKmbZ — Rajat Pandit (@rajatpTOI) November 29, 2024 ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! Breaking: In yet another major ops against drugs smuggling via sea route, @indiannavy in cordination and inputs from #SriLanka counterpart intercepted two 🇱🇰 boats in Arabian Sea and seized 500kgs of narcotics Meth (crystal). @MFA_SriLanka @SriLankaTweet @IFC_IOR pic.twitter.com/gZcXGjNGo9 — Final Assault (@FinalAssault23) November 29, 2024 ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ 🚨 BIG SUCCESS TO INDIAN NAVY 🎯#IndianNavy and #SriLankanNavy in a joint operation have seized approx 500 kg of narcotics (Crystal Meth) from two boats in the #ArabianSea 🔥 pic.twitter.com/tQIE2FTpNZ — Tridib Bordoloi 🇮🇳 (@tridib_bordoloi) November 29, 2024 ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు #sri-lanka #seizes 500 kg narcotics #arabian-sea #drugs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి